Visakhapatnam : London Eye Now In Vizag! || Oneindia Telugu

2021-12-06 3

In Visakhapatnam, the government is planning to build a 125 meter high mega wheel on the beach road similar to the London Eye.The mega wheel, which will be built on a total of 15 acres at a cost of Rs 250 crore, will remain one of the top 10 mega wheels in the world.
#Visakhapatnam
#LondonEye
#megawheel
#tourism
#VizagBeach
#AndhraPradesh

విశాఖపట్నంలో ‘లండన్‌ ఐ’ తరహాలో 125 మీటర్ల ఎత్తు ఉన్న మెగా వీల్‌ను బీచ్‌ రోడ్డులో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పర్యాటకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. మొత్తం 15 ఎకరాల్లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెగావీల్‌ ప్రపంచ మెగావీల్‌ టాప్‌–10లో ఒకటిగా నిలిచిపోనుంది.